Ganneru Chettu : రోడ్డు పక్కన కనిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటారు.. కానీ లాభాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..!
Ganneru Chettu : మనం ఇంటి ఆవరణలో రకరకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కల్లో గన్నేరు మొక్క కూడా ఒకటి. రోడ్డుకు ఇరువైపులా ఈ మొక్కను ఎక్కువగా పెంచుతూ ఉంటారు. దేవుని పూజలో సైతం ఈ పూలను విరివిరిగా ఉపయోగిస్తారు. దీనిని సంస్కృతంలో కరమీర, హరిప్రియ, గౌరీ పుష్ప అని పిలుస్తారు. గన్నేరు మొక్క చాలా త్వరగా పెరుగుతుంది. మనకు వివిధ రంగుల్లో ఈ గన్నేరు పూలు లభిస్తూ … Read more









