Ganti Pidikillu : పాత‌కాలం నాటి వంట ఇది.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా చేయాలి..!

Ganti Pidikillu : గంటి పిడికిళ్లు… స‌జ్జ‌ల‌తో చేసే పాత కాల‌పు తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. ఈ పిడికిళ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. పిల్ల‌ల‌కు వీటిని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. అలాగే ఎదిగిన ఆడ‌పిల్ల‌ల‌కు వీటిని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో నెల‌స‌రి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే రక్త‌హీన‌త స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది. ఈ … Read more