Garlic Fried Rice : రెస్టారెంట్ల‌లో అందించే గార్లిక్ ఫ్రైడ్ రైస్‌ని ఇంట్లోనే ఇలా చేయండి..!

Garlic Fried Rice : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే రైస్ వెరైటీల‌లో గార్లిక్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. గార్లిక్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. వెల్లుల్లితో చేసే ఈ ఫ్రైడ్ రైస్ తిన్నా కొత్తి తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో, నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా వెల్లుల్లితో ఫ్రైడ్ రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని ఎవ‌రైనా … Read more