Garlic Masala Curry : బిర్యానీ, రైస్, చపాతీ.. ఎందులోకి అయినా సరే.. ఇలా మసాలా కర్రీ చేయండి..!
Garlic Masala Curry : వెల్లుల్లి మసాలా కర్రీ.. మనం వంటల్లో వాడే వెల్లుల్లితో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీ, అన్నం, పులావ్, బిర్యానీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా వెల్లుల్లితో మసాలా కూరను తయారు చేసుకుని తినవచ్చు. ఈ కూరను తయారు చేయడం చాలా సులభం. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే … Read more









