Garlic Potato Balls : ఆలుతో ఇలా సాయంత్రం సమయంలో స్నాక్స్ చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Garlic Potato Balls : బంగాళాదుంపలతో మనం వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో గార్లిక్ పొటాటో బాల్స్ కూడా ఒకటి. బంగాళాదుంపలు, వెల్లుల్లి కలిపి చేసే ఈ పొటాటో బాల్స్ చాలా రుచిగా ఉంటాయి. ఈ పొటాటో బాల్స్ పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే వీటిని నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, … Read more









