Gasagasala Karam Podi : గసగసాలతో కారం పొడిని ఇలా చేసి అన్నంలో నెయ్యితో కలిపి తినండి.. సూపర్‌గా ఉంటుంది..!
Gasagasala Karam Podi : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో గసగసాలు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా మసాలా వంటకాల్లో, తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. గసగసాలను ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. గసగసాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరంలో నొప్పులను, వాపులను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణశక్తిని పెంచడంలో, నిద్రలేమిని తగ్గించడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో ఇలా అనేక రకాలుగా ఇవి మనకు … Read more









