Gasagasala Kura : గసగసాలతో ఇలా కూర చేయండి.. అన్నంలో తింటే బాగుంటుంది..!
Gasagasala Kura : మనం వంటల్లో వాడే దినుసుల్లో గసగసాలు కూడా ఒకటి. గసగసాలు కూరలకు చక్కటి రుచిని అందిస్తాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, నిద్రలేమిని తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, కంటిచూపును మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా గసగసాలు మనకు సహాయపడతాయి. వంటల్లో వాడడంతో పాటు గసగసాలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం … Read more









