Poppy Seeds : గసగసాలను ఎవరూ వాడడం లేదు.. వీటి అసలు రహస్యాలు తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..!
Poppy Seeds : మనం వంటింట్లో చికెన్, మటన్ లతో కూరలను చేస్తూ ఉంటాం. ఈ కూరలు చిక్కగా రావడానికి, రుచిగా ఉండడానికి మనం రకరకాల మసాలా దినుసులను వాడుతూ ఉంటాం. ఇలా వాడే వాటిలో గసగసాలు ఒకటి. గసగసాలను కూరలలో వాడడం వల్ల కూర చిక్కగా ఉండడంతోపాటు రుచి, వాసన కూడా వస్తాయి. గసగసాలు కూరల రుచులను పెంచడమే కాకుండా వీటిని వాడడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మనకు వచ్చే అనేక సాధారణ … Read more









