గ‌స‌గ‌సాల‌తో ఇంటి చిట్కాలు.. ఎలా వాడాలో తెలుసుకోండి..!

సహజంగా గసగసాలని వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. వీటి వల్ల చాల ప్రయాజనాలు ఉన్నాయి. మరి అవి ఏమిటో ఇప్పుడే చూసేయండి. శరీరం లో అధిక వేడి ఉంటే చలువ చేయడానికి గసగసాలు బాగా పని చేస్తాయి. దీని కోసం మీరు ముందుగా గసగసాల లో కొన్ని నీళ్లు పోసి మెత్తగా నూరాలి. ఇప్పుడు దానిలో పటిక బెల్లం కూడా కలిపి రోజు తింటుంటే ఉష్ణము తగ్గిపోతుంది. కొన్ని మందులు తయారు చేయడానికి కూడా వీటిని వాడతారు. అలానే … Read more

Poppy Seeds : గ‌స‌గ‌సాల‌ను తీసుకుంటే ఇన్ని లాభాలు క‌లుగుతాయా.. ఎవ‌రూ చెప్ప‌లేదే..!

Poppy Seeds : చాలా వంటల్లో మనం గసగసాలని వాడుతూ ఉంటాము. గసగసాల వలన, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చాలా మందికి, గసగసాల వలన కలిగే లాభాలు తెలియదు. మనం ఉపయోగించే మసాలా దినుసులులో గసగసాలు కూడా ఒకటి. వీటినే గసాలు అని కూడా అంటారు. గసగసాల నుండి, నల్లమందుని తయారు చేయడం జరుగుతుంది. నల్లమందు ఆరోగ్యానికి హానికరం. గసగసాలని కేవలం ఔషధంగా అప్పుడప్పుడు వాడుకోవచ్చు. ప్రాచీన కాలం నుండి కూడా, గసగసాలని ఔషధాల్లో వాడడం జరుగుతుంది. … Read more

Poppy Seeds : గ‌స‌గ‌సాల‌ను ఎవ‌రూ వాడ‌డం లేదు.. వీటి అస‌లు ర‌హ‌స్యాలు తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..!

Poppy Seeds : మ‌నం వంటింట్లో చికెన్, మ‌టన్ ల‌తో కూర‌ల‌ను చేస్తూ ఉంటాం. ఈ కూర‌లు చిక్క‌గా రావడానికి, రుచిగా ఉండ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల మ‌సాలా దినుసుల‌ను వాడుతూ ఉంటాం. ఇలా వాడే వాటిలో గ‌స‌గ‌సాలు ఒక‌టి. గ‌స‌గ‌సాల‌ను కూర‌ల‌లో వాడ‌డం వ‌ల్ల కూర చిక్క‌గా ఉండ‌డంతోపాటు రుచి, వాస‌న కూడా వ‌స్తాయి. గ‌స‌గ‌సాలు కూరల రుచుల‌ను పెంచ‌డ‌మే కాకుండా వీటిని వాడ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. మ‌నకు వ‌చ్చే అనేక సాధార‌ణ … Read more