Ghee Biscuits : ఓవెన్ లేకున్నా స‌రే నేతి బిస్కెట్ల‌ను ఇలా సింపుల్‌గా చేసుకోవ‌చ్చు..!

Ghee Biscuits : నేతి బిస్కెట్లు.. నెయ్యితో చేసే ఈ బిస్కెట్లు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. పిల్ల‌లు ఈ బిస్కెట్ల‌ను ఇష్టంగా తింటారు. ఈ బిస్కెట్ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు కూడా ఈ బిస్కెట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఇంట్లో ఒవెన్ లేక‌పోయినా కూడా ఈ బిస్కెట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే … Read more