Ginger Garlic Soup : అల్లం, వెల్లుల్లితో సూప్‌ను ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్యకరం..!
Ginger Garlic Soup : మనం వంటల్లో అల్లం వెల్లుల్లిని విరివిగా వాడుతూ ఉంటాము. ఇవి రెండు కూడా ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. వంటల్లో వాడడంతో పాటుగా అల్లం వెల్లుల్లితో మనం ఎంతో రుచిగా ఉండే సూప్ ను కూడా తయారు చేసుకోవచ్చు. జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ సూప్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ … Read more









