Ginger Pickle : అల్లం పచ్చడి ఎంతో ఆరోగ్యకరం.. తయారీ ఇలా..!
Ginger Pickle : మన వంటింట్లో తప్పకుండా ఉండాల్సిన వాటిల్లో అల్లం కూడా ఒకటి. అల్లంలో ఉండే ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యల బారి నుండి కాపాడడంలో అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వంటల్లో ఉపయోగించడమే కాకుండా అల్లంతో ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారుచేసుకోవచ్చు. అల్లంతో నిల్వ పచ్చడిని ఎలా…