గోవాలో బోట్ మునిగిపోయిందన్న వార్తలో నిజం ఎంత..? అసలేం జరిగిందంటే..?

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నకిలీ వార్తలు వస్తూ ఉంటాయి. నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒక ఓడ మునిగిపోయిందని పాసింజర్లు నీళ్లలో కొట్టుకుపోయారని.. గోవాలో ఇది చోటు చేసుకుందని వార్త విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది చూసేద్దాం. వీడియోలో 23 మంది చనిపోయారని, 64 మంది కనబడట్లేదని ప్రచారం జరుగుతోంది. గోవా పోలీసులు దీనిపై … Read more