Gobi Masala Curry : కాలిఫ్లవర్‌తో మసాలా కర్రీ తయారీ ఇలా.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు..!
Gobi Masala Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాలీ ప్లవర్ కూడా ఒకటి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. క్యాలీప్లవర్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యాలీప్లవర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో క్యాలీ ప్లవర్ మసాలా మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్యాలీప్లవర్ తో … Read more









