Godhuma Attu : గోధుమ పిండితో అట్టు వేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి తిని చూడండి.. రుచిని మ‌రిచిపోరు..!

Godhuma Attu : మ‌నం గోధుమ‌పిండితో చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమ పిండితో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఇవే కాకుండా గోధుమ‌పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే అట్టును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉద‌యం స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా అట్టును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. గోధుమ పిండి అట్టును త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, సుల‌భంగా గోధుమ‌పిండితో … Read more