Godhuma Rava Laddu : గోధుమ ర‌వ్వ‌తో చేసే ఈ ల‌డ్డూల‌ను ఎప్పుడైనా టేస్ట్ చేశారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Godhuma Rava Laddu : గోధుమ ర‌వ్వ‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. గోధుమ ర‌వ్వ‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. గోధుమ ర‌వ్వ‌తో మ‌నం ఎక్కువ‌గా ఉప్మా, కేస‌రి, హ‌ల్వా వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా గోధుమ ర‌వ్వ‌తో మ‌నం ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి చూడ‌డానికి … Read more