Golichina Kodi : ఎంతో కారంగా రుచిగా ఉండే తెలంగాణ స్పెషల్ గోలిచిన కోడి.. ఎలా చేయాలంటే..?
Golichina Kodi : గోలిచిన కోడి.. నాటుకోడితో చేసే ఈ తెలంగాణ వంటకం చాలా రుచిగా ఉంటుంది. స్మోకి పప్లేవర్ తో కారంగా, రుచిగా ఉండే ఈ కూరను ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. అన్నం, రోటీ, చపాతీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే గోలిచిన కోడిని ఎలా తయారు … Read more









