Gongura Biryani : గోంగూర బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే ఇలా సులభంగా చేయవచ్చు..
Gongura Biryani : మనకు అందుబాటులో ఉండే ఆకుకూరల్లో గోంగూర ఒకటి. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీంతో పచ్చడి, పప్పు వంటి వాటిని చేసుకుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మీకు తెలుసా.. గోంగూరతో బిర్యానీని కూడా తయారు చేసి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. గోంగూరతో బిర్యానీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోంగూర బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు.. బాస్మతి … Read more









