Gongura Endu Royyalu : గోంగూర, ఎండు రొయ్యలు కలిపి ఇలా ఇగురు చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Gongura Endu Royyalu : గోంగూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. గోంగూరను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో మెటాబాలిజం రేటు పెరుగుతుంది. బరువు తగ్గడంలో కూడా గోంగూర ఎంతో మేలు చేస్తుంది. గోంగూరతో పప్పు, పచ్చడే కాకుండా నాన్ వెజ్ వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. గోంగూరతో చేసే నాన్ వెజ్ … Read more









