Gongura Kura : పాతకాలపు వంట.. గోంగూర కూర.. అన్నంలో వేడిగా నెయ్యి వేసి తింటే బాగుంటుంది..!
Gongura Kura : మనలో చాలా మంది గోంగూరతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. గోంగూర మన ఆరోగ్యానికిఎంతో మేలు చేస్తుంది. రక్తహీనతను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, జీర్ణశక్తి మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా గోంగూర మనకు సహాయపడుతుంది. గోంగూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. పప్పు, పచ్చడే కాకుడా గోంగూరతో మనం కూరను కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయ, గోంగూర కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని నిమిషాల్లో … Read more









