Gongura Meal Maker : గోంగూర, మీల్‌మేకర్ కలిపి ఇలా వండండి.. టేస్ట్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం..!
Gongura Meal Maker : మీల్ మేకర్.. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మీల్ మేకర్ లతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మీల్ మేకర్ లతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గోంగూర మీల్ మేకర్ కూర కూడా ఒకటి. మీల్ మేకర్, గోంగూర కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత … Read more









