Gongura Pandu Mirapakaya Pachadi : గోంగూర పండు మిరపకాయ పచ్చడి.. ఇలా పెట్టండి.. ఏడాదిపాటు నిల్వ ఉంటుంది..!
Gongura Pandu Mirapakaya Pachadi : గోంగూరతో మనం వివిధ రకాల పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. గోంగూరతో చేసే ఈ పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. గోంగూరతో ఇన్ స్టాంట్ గా చేసే పచ్చళ్లతో పాటు సంవత్సరమంతా నిల్వ ఉండే పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. ఇలా గోంగూరతో చేసే నిల్వ పచ్చళ్లల్లో గోంగూర పండుమిర్చి పచ్చడి కూడా ఒకటి. ఈ గోంగూర పండుమిర్చి కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా … Read more









