Gongura Pandumirapakaya Nilva Pachadi : గోంగూర పండు మిర‌ప‌కాయ నిల్వ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Gongura Pandumirapakaya Nilva Pachadi : మ‌నం గోంగూర‌తో నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. గోంగూర‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ల్లో గోంగూర పండుమిర్చి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. గోంగూర‌, పండుమిర్చి క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి ఈ ప‌చ్చ‌డిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. చాలా మంది ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. ఈ గోంగూర ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. … Read more