Gongura Pappu : వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి దీన్ని తింటే.. రుచి మామూలుగా ఉండదు..!
Gongura Pappu : మనం ఆకుకూరలతో వివిధ రకాల పప్పు కూరలను కూడా తయారుచేస్తూ ఉంటాము. వాటిలో గోంగూర పప్పు కూడా ఒకటి. గోంగూర పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చాలా మంది గోంగూరపప్పును ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఈ పప్పును ఒక్కొక్కరు ఒక్కో రుచితో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే గోంగూర పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసే వారు, … Read more









