Gongura Tomato Curry : పాతకాలం గోంగూర టమాటా కూర.. బగారా అన్నంలోకి సూపర్ గా ఉంటుంది..
Gongura Tomato Curry : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూరలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. గోంగూరతో మనం ఎక్కువగా పచ్చడి, పప్పు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా గోంగూరలో టమాటాలను వేసి మనం కూరగా కూడా చేసుకోవచ్చు. ఈ గోంగూర టమాట కూరను ఎలా తయారు చేసుకోవాలో … Read more









