Gongura Tomato Roti Pachadi : గోంగూర ట‌మాటా రోటి ప‌చ్చ‌డి ఇలా చేయండి.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

Gongura Tomato Roti Pachadi : మ‌నం ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల రోటి పచ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ట‌మాటాల‌తో చేసే రోటి ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. ట‌మాటాల‌తో చేసుకోద‌గిన ప‌చ్చ‌ళ్ల‌ల్లో గోంగూర ట‌మాట రోటి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు కూడా ఈ ప‌చ్చ‌డిని సుల‌భంగా త‌యారు … Read more