Gongura Ullikaram : గోంగూర ఉల్లికారం ఇలా చేయండి.. అన్నంలోకి కమ్మగా ఉంటుంది..!
Gongura Ullikaram : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరలల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూరలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గోంగూరను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. గోంగూరతో ఎక్కువగా చేసే వంటకాల్లో గోంగూర పచ్చడి కూడా ఒకటి. గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. ఈ పచ్చడిని మనం వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా … Read more









