Gongura Yendu Royyalu : గోంగూర ఎండు రొయ్యలు కలిపి ఇలా కార కారంగా చేయండి.. రుచి చూస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Gongura Yendu Royyalu : గోంగూర ఎండు రొయ్యల కర్రీ.. ఎండు రొయ్యలు, గోంగూర కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎండురొయ్యలతో ఎక్కువగా కూర, పులుసు, ఇగురు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఎండు రొయ్యల్లో గోంగూర వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు. ఈ కర్రీని ఎవరైనా చాలా … Read more









