Gorintaku Chettu : గోరింటాకు కేవలం అలంకరణ కోసమే కాదు.. ఎన్నో లాభాలను అందిస్తుంది.. ముఖ్యంగా పురుషులకు..!
Gorintaku Chettu : స్త్రీలు వారి చేతులకు, పాదాలకు అలంకరణంగా గోరింటాకును పెట్టుకుంటుంటారు. పూర్వ కాలంలో గోరింటాకు చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉండేది. గోరింటాకు పెట్టుకున్న చేతులు, పాదాలు చూడడానికి ఎంతో అందంగా కనబడతాయి. అయితే చాలా మంది గోరింటాకును చేతులకు పెట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తుందని అనుకుంటుంటారు. కానీ గోరింటాకు కూడా ఔషధంగా పనికి వస్తుందని చాలా మందికి తెలియదు. గోరింట చెట్టు ఆకులను తెంచి మెత్తగా నూరి చేతులకు పెట్టుకోవడం వల్ల ఎటువంటి హాని … Read more









