Goru Chikkudu Vepudu : గోరు చిక్కుడు కాయ‌ల‌తో ఇలా వేపుడు చేయండి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

Goru Chikkudu Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో గోరుచిక్కుడు కాయ‌లు కూడా ఒక‌టి. గోరు చిక్కుడు కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలి. వీటిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. గోరు చిక్కుడు కాయ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా వేపుడు, కూర వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము.గోరు చిక్కుడు వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి … Read more