Goruchikkudu Kaya Karam : గోరు చిక్కుడు కాయ కారాన్ని ఇలా చేయాలి.. అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచి అదుర్స్..!
Goruchikkudu Kaya Karam : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో గోరుచిక్కుడు కాయలు కూడా ఒకటి. ఇతర కూరగాయల వలె ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. వీటితో చేసే ఏ కూరైనా రుచిగా ఉండదని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేసే గోరుచిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అందరూ … Read more









