Goruchikkudu Kaya Kobbari Fry : గోరుచిక్కుడుకాయలను ఇలా ఫ్రై చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారు..
Goruchikkudu Kaya Kobbari Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో గోరు చిక్కుడు కూడా ఒకటి. ఇతర కూరగాయల వలె గోరు చిక్కుడు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కూడా అనేక పోషకాలు దాగి ఉన్నాయి. కానీ చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. గోరు చిక్కుడును తినడానికి ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేలా దీనితో మనం వేపుడును తయారు చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము వేసి చేసే ఈ … Read more









