Goruchikkudukaya Vepudu : గోరుచిక్కుడుకాయ వేపుడును ఇలా చేస్తే.. ఎవరికైనా సరే నచ్చి తీరాల్సిందే..
Goruchikkudukaya Vepudu : గోరు చిక్కుడు.. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇతర కూరగాయల వలె గోరు చిక్కుడు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. కానీ చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. గోరు చిక్కుడుతో ఎలాంటి కూర చేసిన కూడా తినని వారు మనలో చాలా మంది ఉన్నారు. అయితే కింద చెప్పిన విధంగా గోరుచిక్కడుతో వేపుడు చేయడం వల్ల దీనిని ఇష్టపడని … Read more









