Green Beans Fry : బీన్స్ ఫ్రై ఇలా చేస్తే.. ఒక అన్నం ముద్ద ఎక్కువే తింటారు..!
Green Beans Fry : ఫ్రెంచ్ బీన్స్.. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటాం. ఈ ఫ్రెంచ్ బీన్స్ ను వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ వంటి వంటకాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇతర వంటకాల్లో వాడడంతోపాటు వీటితో ఎంతో రుచిగా ఫ్రై ని కూడా చేసుకోవచ్చు. ఫ్రెంచ్ బీన్స్ తో ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు.. చిన్నగా తరిగిన … Read more









