Green Chicken : చికెన్‌ను ఇలా వెరైటీగా ఒక్కసారి చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Green Chicken : మనలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటారు. చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గ్రీన్ చికెన్ కూడా ఒకటి. గ్రీన్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువగా ముస్లింల ఫంక్షన్స్ లో కనిపిస్తుంది. ఈ గ్రీన్ చికెన్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. … Read more









