Green Chilli Aloo Fry : రొటీన్‌గా చేసే ఆలు ఫ్రై కాకుండా.. ఇలా పచ్చి మిర్చి వేసి చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Green Chilli Aloo Fry : మనం బంగాళాదుంపలతో ఎక్కువగా చేసే వంటకాల్లో ఆలూ ఫ్రై కూడాఒకటి. ఆలూ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. సైడ్ డిష్ గా తినడానికి ఆలూ ఫ్రై చాలా చక్కగా ఉంటుంది. అయితే ఈ ఆలూ ఫ్రై ను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా వెరైటీగా మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఎండుకారం మాత్రమే కాకుండా పచ్చికారం వేసి కూడా … Read more









