Green Chilli Dal : కారం కారంగా ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల ప‌ప్పును ఇలా చేయండి.. అన్నంలోకి బాగుంటుంది..!

Green Chilli Dal : మ‌నం చేసే ప్ర‌తి వంట‌లో విరివిరిగా ఉప‌యోగించే వాటిల్లో ప‌చ్చిమిర్చి కూడా ఒక‌టి. ప‌చ్చిమిర్చి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంట‌లు, ప‌చ్చ‌ళ్ల త‌యారీలో వాడ‌డంతో పాటు ప‌చ్చిమిర్చితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చిమిర్చితో చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. రుచిగా, తేలిక‌గా ప‌చ్చిమిర్చితో ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more