Green Chilli Pickle : పచ్చిమిర్చి ఆవకాయ పచ్చడి.. రైస్, పెరుగు అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది..!
Green Chilli Pickle : పచ్చిమిర్చి.. వీటిని మనం వంట్లలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. పచ్చిమిర్చిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తగిన మోతాదులో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో మనం రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. పచ్చిమిర్చితో చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో పచ్చిమిర్చి ఆవకాయ పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది. పచ్చిమిర్చితో చేసే ఈ ఆవకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. … Read more









