Green Chilli Pulao : పచ్చి మిర్చి పులావ్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి.. టేస్ట్ భలేగా ఉంటుంది..!
Green Chilli Pulao : మనం వంటల్లో పచ్చిమిర్చిని విరివిరిగా వాడుతూ ఉంటాము. పచ్చిమిర్చి వంటలకు చక్కటి రుచిని ఇవ్వడంతో పాటు పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కూరలు,పచ్చళ్లు, చట్నీల తయారీలో వాడడంతో పాటు పచ్చిమిర్చితో మనం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చితో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు … Read more









