Green Mango Mint Chutney : పచ్చి మామిడికాయలతో ఇలా ఒక్కసారి పచ్చడి చేయండి.. అన్నం, టిఫిన్.. వేటిలోకి అయినా బాగుంటుంది..!
Green Mango Mint Chutney : పచ్చి మామిడికాయలు అనగానే సహజంగానే ఎవరికైనా సరే నోట్లో నీళ్లూరతాయి. వాటిని కట్ చేసి ముక్కలపై ఉప్పు, కారం చల్లి తింటే వచ్చే మజాయే వేరు. ఇక పచ్చి మామిడికాయలు పుల్లగా ఉంటే వాటితో పచ్చడి, పప్పు, ఇతర కూరలు వంటివి చేస్తుంటారు. అయితే పచ్చి మామిడికాయలతో ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడిని కూడా చేయవచ్చు. పుదీనా, పచ్చి మామిడికాయలు కలిపి చేసే ఈ పచ్చడి ఎంతో టేస్టీగా … Read more









