Green Peas Pulao : పచ్చి బఠానీలతో పులావ్‌ను ఇలా తయారు చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Green Peas Pulao : మనం ఆహారంగా తీసుకునే వాటిలో పచ్చి బఠాణీలు కూడా ఒకటి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పచ్చి బఠాణీలలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవే కాకుండా వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతే కాకుండా జీర్ణ … Read more









