Green Peas Upma : పచ్చి బఠానీలతో ఉప్మాను ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!
Green Peas Upma : మనం సులభంగా చేసుకోదగిన అల్పాహారాల్లో ఉప్మా కూడా ఒకటి. బొంబాయి రవ్వతో చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. ఉప్మాను చాలా తేలికగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. చాలా మంది ఉప్మాను తినడానికి ఇష్టపడరు. సరిగ్గా చేయాలే కానీ ఉప్మా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఉప్మాను తినని వారు కూడా ఇష్టంగా తినేలా ఉప్మాను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి … Read more









