Grees Peas Rice : ప‌చ్చి బ‌ఠానీల రైస్‌.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. బోలెడు పోష‌కాలు.. త‌యారీ ఇలా..

Grees Peas Rice : ప‌చ్చి బ‌ఠానీల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటిని ఉడ‌క‌బెట్టి గుగ్గిళ్ల రూపంలో తిన‌వ‌చ్చు. ప‌చ్చి బ‌ఠానీల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఉండే పోష‌కాలు మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ప‌చ్చి బ‌ఠానీల్లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. క‌నుక చికెన్‌, మ‌ట‌న్ వంటి మాంసాహారాల‌ను తిన‌లేని వారు త‌ర‌చూ ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన‌వ‌చ్చు. ఇలా వీటితో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ప‌చ్చి బ‌ఠానీల‌ను మ‌నం కూర‌గా చేసుకుని … Read more