Guddu Karam Pulusu : గుడ్డు కారం పులుసు.. ఇలా చేసి తిన్నారా.. చూస్తేనే నోరూరిపోతుంది కదా..!
Guddu Karam Pulusu : ఎక్కువ పోషకాలను, తక్కువ ధరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. కోడిగుడ్లను తినడం వల్ల మనం ఎన్నో రకాల పోషకాలను పొందవచ్చు. వైద్యులు కూడా మనకు రోజుకు ఒక ఉడికించిన కోడిగుడ్డును తినమని సూచిస్తూ ఉంటారు. కేవలం ఉడికించిన కోడిగుడ్డునే కాకుండా కోడిగుడ్డుతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసే ప్రతి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకాలను అందరూ ఇష్టంగా తింటారు. కోడిగుడ్డుతో … Read more









