Guddu Masala Kura : అన్నం, చపాతీల్లోకి ఎంతో సూపర్‌గా ఉండే గుడ్డు మసాలా కూర..!
Guddu Masala Kura : మనం ఉడికించిన కోడిగుడ్లను నేరుగా తినడంతో పాటు వీటితో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. ఇలా ఉడికించిన కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఎగ్ మసాలా కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఉడికించిన కోడిగుడ్లతో తరుచూ పులుసు కూరనే కాకుండా ఇలా మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కోడిగుడ్లతో రుచిగా మసాలా కూరను … Read more









