Gummadikaya Bobbatlu : గుమ్మడికాయలతో ఎంతో రుచికరమైన బొబ్బట్లు.. తయారీ ఇలా..!
Gummadikaya Bobbatlu : మనం వంటింట్లో తయారు చేసే తీపి వంటకాల్లో బొబ్బట్లు కూడా ఒకటి. బొబ్బట్లు చాలా మెత్తగా, రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ బొబ్బట్లను తయారు చేస్తూ ఉంటాము. మనం చాలా సులభంగా చేసుకోదగిన వెరైటీ బొబ్బట్లల్లో గుమ్మడికాయ బొబ్బట్లు కూడా ఒకటి. గుమ్మడికాయతో చేసే ఈ బొబ్బట్లు చాలా రుచిగా, మెత్తగా ఉంటాయి. వీటిని తినడం వల్ల … Read more









