రోజూ 3 అరటి పండ్లు.. హార్ట్ ఎటాక్‌లు రావు..!
రోజుకు 3 అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండె పోటుకు చెక్ పెట్టవచ్చు. సైంటిస్టులు చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించారు. బ్రిటిష్-ఇటాలియన్ సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నిత్యం 3 అరటి పండ్లను తింటే హార్ట్ ఎటాక్‌లు రావని, గుండె జబ్బులు రాకుండా ఉంటాయని నిర్దారించారు. నిత్యం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఒక అరటి పండు, మధ్యాహ్నం భోజనం సమయంలో ఒక అరటి పండు, రాత్రి భోజనం చేసేటప్పుడు మరొక అరటిపండు.. … Read more









