Guntur Vankaya Bajji : గుంటూరు వంకాయ బ‌జ్జీ ఇలా చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Guntur Vankaya Bajji : వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. కూర‌ల‌తో పాటు వంకాయ‌ల‌తో బ‌జ్జీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. వంకాయ‌ల‌తో చేసే బ‌జ్జీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వంకాయ బ‌జ్జీల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ఇలా వంకాయ బ‌జ్జీల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే … Read more