Guthi Bendakaya : మసాలా కూరి గుత్తి బెండకాయను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Guthi Bendakaya : మసాలా గుత్తి బెండకాయ వేపుడు.. బెండకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. ప్రత్యేకంగా మసాలా పొడి తయారు చేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలను తినని వారు కూడా వీటిని ఇష్టంగా తింటారు. వెరైటీ వంటకాలను రుచి చేయాలనుకునే వారు దీనిని తప్పకుండా రుచి చూడాల్సిందే. ఈ వేపుడును తయారు చేయడం చాలా తేలిక. ఎవరైనా చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా … Read more









