Guthi Vankaya Kura : గుత్తి వంకాయ కూరను ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Guthi Vankaya Kura : మనం గుత్తి వంకాయలతో రకరకాల కూరలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. గుత్తి వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా కింద చెప్పిన విధంగా చేసే గుత్తి వంకాయ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ గుత్తి వంకాయ కర్రీని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. … Read more









